e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home సినిమా ‘రాక్షసుడు’ సీక్వెల్‌

‘రాక్షసుడు’ సీక్వెల్‌

‘రాక్షసుడు’ సీక్వెల్‌

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. తాజాగా ఈ చిత్రానికి ‘రాక్షసుడు-2’ పేరుతో సీక్వెల్‌ తెరకెక్కనున్నది. ఈ సీక్వెల్‌కు రమేష్‌వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ‘హోల్డ్‌ యువర్‌ బ్రీత్‌’ ఉపశీర్షిక. హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌ పోస్టర్‌ను మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రమిది. తొలి భాగానికి మించి ఉత్కంఠను పంచుతుంది. అగ్ర కథానాయకుడు ఈ సినిమాలో నటించనున్నారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, సాగర్‌, సంగీతం: జిబ్రాన్‌, ఛాయాగ్రహణం: వెంకట్‌ సి దిలీప్‌.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘రాక్షసుడు’ సీక్వెల్‌
‘రాక్షసుడు’ సీక్వెల్‌
‘రాక్షసుడు’ సీక్వెల్‌

ట్రెండింగ్‌

Advertisement