పవన్ కల్యాణ్ అభిమానులతో సర్ప్రైజ్ త్రోబ్యాక్ స్టిల్ ను షేర్ చేసుకున్నాడు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్. ఇంతకీ ఆ స్టిల్ ఎక్కడిదో తెలుసా..? పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఖుషీ చిత్రంలోనిది. షూటింగ్ లో భాగంగా పవన్ కల్యాణ్, భూమిక విదేశాల్లో బైకుపై ట్రిప్ వేస్తున్నపుడు తీసిన ఫొటోను కెమెరామెన్ గా పని చేసిన పీసీ శ్రీరామ్ షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన పవన్ ఫ్యాన్స్ నెట్టింట్లో ట్రెండింగ్ చేస్తున్నారు.
2001లో ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖుషీ. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం, మణిశర్మ మ్యూజిక్, ఏఎం రత్నం ప్రొడక్షన్ కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఖుషీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఏఎం రత్నం-పవన్ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం వస్తోంది.
ఇవి కూడా చదవండి..
రామ్ సినిమా..మాధవన్ క్లారిటీ
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Recommended Content by ntnews.com