e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News పాయ‌ల్ రాజ్‌పుత్‌కు బిగ్ బాస్ ఆఫ‌ర్..!

పాయ‌ల్ రాజ్‌పుత్‌కు బిగ్ బాస్ ఆఫ‌ర్..!

పాయ‌ల్ రాజ్‌పుత్‌కు బిగ్ బాస్ ఆఫ‌ర్..!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న ఈ న‌టీమ‌ణికి ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. ఆర్ఎక్స్ 100 చిత్రం త‌ర్వాత ఆఫ‌ర్స్ బాగానే వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఏ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌కపోవ‌డంతో ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ద్వారానే అభిమానుల‌ని ఎక్కువ‌గా అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5కు సంబంధించి ప్ర‌స్తుతం స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. జూమ్ ద్వారా అభ్యర్థుల ఆడిషన్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం పోటీదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా పాయ‌ల్ రాజ్‌పుత్‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. జూలై నెలలో ఈ రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నార‌ట‌. ఈ మేరకు నిర్వాహకుల నుంచి త్వరలోనే ప్రకటన రానుంది అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

ప‌ర్యావ‌ర‌ణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయ‌న్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్‌ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
యెమెన్‌లో రాకెట్‌ దాడి.. 17 మంది దుర్మరణం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాయ‌ల్ రాజ్‌పుత్‌కు బిగ్ బాస్ ఆఫ‌ర్..!

ట్రెండింగ్‌

Advertisement