మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 14:00:09

రెడ్ స్విమ్ షూట్ లో ప‌వ‌న్ హీరోయిన్‌..ఫొటో వైర‌ల్‌

రెడ్ స్విమ్ షూట్ లో ప‌వ‌న్ హీరోయిన్‌..ఫొటో వైర‌ల్‌

మొదలైంది, ఒంగోలు గిత్త‌, మిస్ట‌ర్ నూక‌య్య‌, ఓం త్రీడి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఢిల్లీ భామ కృతిక‌ర్బందా. టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి తీన్మార్ చిత్రంలో న‌టించింది. ఈ మూవీలో త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను కట్టిప‌డేసింది. తాజాగా ఈ భామ స్విమ్ షూట్ లో ఉన్న ఫొటో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర రెడ్ స్విమ్ షూట్ లో ఉన్నకృతిక‌ర్బందా ప‌క్క‌న కూర్చున్న ఫొటోను పుల్ కిత్ సామ్రాట్  ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

నీళ్లు నేడు నీలిరంగులో ఉన్నాయంటూ..క్యాప్ష‌న్ ఇస్తూ ల‌వ్ కృతిక‌ర్బందా ఎమోజీని పెట్టాడు. లాక్ డౌన్ విధించిన త‌ర్వాత కృతి, పుల్ కిత్ ఇద్ద‌రూ స‌ర‌దాగా చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. కృతిక‌ర్బందా ప్ర‌స్తుతం వాన్ అనే త‌మిళ చిత్రంతోపాటు రెండు హిందీ సినిమాల్లో న‌టిస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo