అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మూవీని కబీర్ సింగ్ గా హిందీలో తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇపుడు రణ్ బీర్ కపూర్ తో ఎనిమల్ సినిమా తీస్తున్నాడు. పరిణీతి చోప్రా ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సందీప్ రెడ్డితో పనిచేసే ఛాన్స్ రావడం పట్ల సూపర్ ఎక్జయిటింగ్ గా ఉంది. కబీర్ సింగ్ నాకు బాగా నచ్చింది. సందీప్ రెడ్డి ఇంట్రెస్టింగ్ డైరెక్టర్. సందీప్ రెడ్డితో కొంత సమయం ట్రావెల్ చేశా.
నన్ను నమ్మండి సందీప్ సార్ అద్బుతమైన సినిమా తీస్తాడని ధీమాగా చెప్పింది పరిణీతి. రణ్ బీర్ తో పనిచేయడంపై మాట్లాడుతూ..రణ్ బీర్ తో పనిచేయడం చాలా ఎక్జయిటింగ్ గా ఉంది. ఎందుకంటే అతని నుంచి నేను చాలా నేర్చుకోవాల్సి ఉందని చెప్పింది. ఎనిమల్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇవి కూడా చదవండి..
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!