e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News పాగ‌ల్ ప‌క్కాబ్లాక్ బాస్ట‌ర్ : బెక్కెం వేణుగోపాల్

పాగ‌ల్ ప‌క్కాబ్లాక్ బాస్ట‌ర్ : బెక్కెం వేణుగోపాల్

పాగ‌ల్ ప‌క్కాబ్లాక్ బాస్ట‌ర్ : బెక్కెం వేణుగోపాల్

యువ న‌టుడు విశ్వ‌క్‌సేన్‌-నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లు గా వస్తున్న చిత్రం పాగ‌ల్‌. మే 1న విడుద‌ల కావాల్సి ఉండ‌గా..తెలుగు రాష్ట్రాలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వాయిదా ప‌డ్డ‌ది. పాగ‌ల్ నిర్మాత బెక్కెమ్ వేణు గోపాల్ బ‌ర్త్ డే నేడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ..సినిమాపై పూర్తి న‌మ్మ‌ముంద‌న్నాడు. పాగ‌ల్ ఖ‌చ్చితంగా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అవుతుంద‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

మేము ఫైన‌ల్ అవుట్ ఫిట్ చూశాం. చాలా సంతోషంగా ఉంద‌ని పోస్ట్ లో పేర్కొంది. పాగ‌ల్ సినిమా ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో కూడిన ఎంట‌ర్ టైన‌ర్ అని చెప్పింది. డెబ్యూటెంట్ డెరెక్ట‌ర్ న‌రేశ్ కొప్పిలి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రానికి రాధ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

ఇవి కూడా చదవండి..

కిమ్ శ‌ర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్

థియేట‌ర్ కు వెళ్ల‌కుండా రాధే చూడాలంటే..?

అల్లు ‘సిటీమార్‌’ కి సల్లు న్యాయం చేశాడా ?

సునీల్ భార్య‌గా అన‌సూయ‌..!

మ‌రోసారి పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్..

కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ అలియా భ‌ట్

ఇది స‌ల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుద‌ల‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాగ‌ల్ ప‌క్కాబ్లాక్ బాస్ట‌ర్ : బెక్కెం వేణుగోపాల్

ట్రెండింగ్‌

Advertisement