శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Jan 26, 2020 , 12:15:55

ఓ పిట్ట‌క‌థ చిత్ర పోస్ట‌ర్ విడుద‌ల‌

ఓ పిట్ట‌క‌థ చిత్ర పోస్ట‌ర్ విడుద‌ల‌

‘పైసా వసూల్’, ‘శమంతకమణి’, ‘సౌఖ్యం’, ‘లౌఖ్యం’, ‘నీకు నాకు డాష్.. డాష్’, ‘వాంటెడ్’, ‘అమరావతి’, ‘శౌర్యం’  వంటి సినిమాలు నిర్మించిన భ‌వ్య క్రియేష‌న్స్ ఇప్పుడు ఓ పిట్ట‌కథ అనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతుంది.  తాజాగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. చెందు ముద్దు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సంజ‌య్‌, నిత్యా శెట్టి, విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు.


logo