మంగళవారం 09 మార్చి 2021
Cinema - Dec 25, 2020 , 17:32:53

తార‌క్ కుమారుల క్రిస్మ‌స్ విషెస్..స్టిల్స్‌ వైర‌ల్‌

తార‌క్ కుమారుల క్రిస్మ‌స్ విషెస్..స్టిల్స్‌ వైర‌ల్‌

క్రిస్మ‌స్ సంబ‌రాలు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తోపాటు సెల‌‌బ్రిటీలు, వారి పిల్ల‌లు క్రిస్మ‌స్ సంబురాలు జ‌రుపుకుంటున్నాయి. ఇప్ప‌టికే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కుమారుడు గౌత‌మ్‌, కూతురు సితార క్రిస్మ‌స్ కు సంబంధించిన ఫొటోలు ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కుమారులిద్ద‌రూ క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్నారు.

తార‌క్ కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్ చాకెట్లు పంచుకుని క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. క్యూట్ గా ఉన్న ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు స‌ర‌దాగా కిస్ చేసుకుంటూ క్రిస్మ‌స్ ను జ‌రుపుకున్నారు. అంద‌రికీ మేరీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన భార్గ‌వ్ రామ్‌, అభ‌య్ రామ్ స్టిల్స్ వైర‌ల్ అవుతున్నాయి.

ఇవి కూడా చ‌దవండి

కాలితో మీసం మెలేస్తున్న శృతిహాస‌న్

హాట్ లుక్ లో అల‌రిస్తున్న 'రెడ్' భామ‌లు

రామ్ చేతిలో ఏం ప‌ట్టుకెళ్తున్నాడో చూడండి..వీడియో

ఆదివాసీల‌తో ‘వ‌కీల్‌సాబ్’‌..వీడియో వైర‌ల్

నాగ‌చైత‌న్య భీష్మాస‌నం ఎలా వేశాడో చూడండి

2020లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సెల‌బ్రిటీలు వీళ్ళే..!లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo