జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ఈ మూవీ నివేదా కెరీర్ సాఫీగా సాగిపోయేలా బ్రేక్ ఇచ్చింది. ఈ భామ ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించింది. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అందరినీ పలుకరించే నివేదా థామస్ ఈ సారి ఎవరూ ఊహించని సరికొత్త లుక్ లో దర్శనమిచ్చి అందరూ స్టన్ అయ్యేలా చేసింది.
ఎర్రచీరలో ఆకట్టుకునే అందంతో అందరి మతులు పోగొడుతోంది నివేదాథామస్. ఇంట్లో దిగిన ఈ స్టిల్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూ.. పాత చీర నాకు సున్నితంగా గుర్తుచేసినప్పుడు ఆమె ఉనికిలో ఉండి, నన్ను కౌగిలించుకుంది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నివేదా థామస్ ప్రస్తుతం ఫీమేల్ లీడ్ మల్టీస్టారర్ సాకిని ఢాకిని చిత్రంలో నటిస్తోంది. రెజీనా కసాండ్రా మరో లీడ్ రోల్ చేస్తోంది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కొరియన్ సినిమా మిడ్నైట్ రన్నర్స్ కు రీమేక్.
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com