గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 17:55:48

అమ్మాయితో నిత్యామీనన్‌ లిప్‌లాక్‌

అమ్మాయితో నిత్యామీనన్‌ లిప్‌లాక్‌

వైవిధ్యమైన పాత్రలతో అలరించే అభినయ నాయిక నిత్యమీనన్‌.. గతంలో నాని నిర్మాతగా రూపొందించిన తెలుగు సినిమా ‘అ’! చిత్రంలో లెస్భియన్‌ పాత్రలో నటించిన నిత్యమీనన్‌ మరోసారి ఓ అమ్మాయితో లిప్‌లాక్‌ చేసి హాట్‌టాపిక్‌గా మారింది. అమెజాన్ ‌ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘బీత్‌ ఇన్ ‌టు ద షాడోస్‌’ సెకండ్‌ సీజన్‌ వెబ్‌ సిరీస్‌లో అభిషేక్‌ బచ్చన్ తో కలిసి నిత్య నటిస్తోంది.

అయితే ఈ  సీరిస్‌లో  ఈ కేరళ కుట్టి కథానుగుణంగా ఓ అమ్మాయికి లిప్‌లాక్‌ చేస్తుంది. ఈ ఏపిసోడ్‌ చూసిన నెటిజన్లు ఆ స్నాప్‌షాట్‌ను సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo