జెంటిల్మెన్ సినిమా తర్వాత మరోసారి నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం నిన్ను కోరి. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో తన నటనతో నివేదా థామస్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తొలి సినిమాతోనే శివ నిర్వాణ కూడా డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కోన వెంకట్ సంయుక్తంగా ఈ నిర్మించారు. కోన వెంకట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు. 2017 జూలై 7న విడుదలైన ఈ సినిమా రూ.28 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం వసూలు చేసిన మొత్తం ఎంతోఓ లుక్కేద్దాం..
నైజాం: 9.55 కోట్లు
సీడెడ్:2.75 కోట్లు
వైజాగ్:3.24 కోట్లు
ఈస్ట్:1.80 కోట్లు
వెస్ట్:1.15 కోట్లు
కృష్ణా:1.55 కోట్లు
గుంటూరు:1.50 కోట్లు
నెల్లూరు:0.64 కోట్లు
నిన్నుకోరి చిత్రానికి రూ.24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం రూ.28.56కోట్ల షేర్‌ను వసూలు చేసింది. అంటే ఈ చిత్రం బయ్యర్లకు రూ.4.5 కోట్లు లాభం తీసుకొచ్చిందన్న మాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఖుష్బూను ఆ టాలీవుడ్ హీరో కమిట్మెంట్ అడిగాడంట..!
హైదరాబాద్ అమ్మాయితో ఆమీర్‌ఖాన్ ఎఫైర్.. విడాకులు అందుకేనా?
రీమేక్‌లపై కన్నేసిన బాలీవుడ్.. పరాయి కథలతోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
విడుదలైన రెండేళ్ల తర్వాత ఖైదీ సినిమాపై కాపీ మరక