e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home సినిమా ‘రైడర్‌' ప్రయాణం

‘రైడర్‌’ ప్రయాణం

నిఖిల్‌కుమార్‌ కథానాయకుడిగా విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రైడర్‌’. చంద్రమనోహరన్‌ నిర్మాత. కాశ్మీర పరదేశి కథానాయిక. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమైంది. క్రీడా నేపథ్యంలో రొమాంటిక్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సందేశం, ప్రేమ అంశాల కలబోతగా అందరిని మెప్పిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. దత్తన్న, అచ్యుత కుమార్‌, రాజేష్‌ నటరంగ, శోభరాజ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీషా కుడువల్లి, సంగీతం: అర్జున్‌ జన్య, రచన: నంధ్యాల రవి, విజయ్‌ప్రకాష్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana