e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News ప్రియాంక చోప్రాని చాలా మిస్ అవుతున్న నిక్

ప్రియాంక చోప్రాని చాలా మిస్ అవుతున్న నిక్

ప్రియాంక చోప్రాని చాలా మిస్ అవుతున్న నిక్

ప్రియాంక చోప్రా.. ఈ పేరు హాలీవుడ్, బాలీవుడ్ సినీ అభిమానులకు పరిచయం అక్క‌ర్లేని పేరు. గ్లోబ‌ల్ స్థాయి న‌టిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ప్రియాంక‌.. ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకొని అక్క‌డే సెటిల్ అయింది. అప్పుడప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌ని ప‌ల‌క‌రిస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మ‌డు అమెరిక‌న్ టీవీ రియాలిటీ షో ది వాయిస్‌తో బిజీగా ఉంది. కొన్నాళ్లుగా ఈ టీవీ షో కోసం లండ‌న్‌లోనే ఉంటుంది ప్రియాంక‌.

చాన్నాళ్లుగా ప్రియాంక‌కు దూరంగా నిక్ ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో అత‌ను ప్రియాంక‌ని చాలా మిస్ అవుతున్నాడు. తాజాగా బ్లూసారీలో ఉన్న ప్రియాంక‌తో రొమాంటిక్‌గా దిగిన ఫొటోని షేర్ చేస్తూ, ఆమెను చాలా మిస్ అవుతున్నా అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కి నెటిజన్స్ క్యూట్ క‌పుల్‌, రొమాంటిక్ జంట అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక ట్రైన్లు
దేశ రాజధానిలో అందుబాటులోకి రష్యా టీకా
మరోవారం లాక్‌డౌన్‌ పొడగింపు.. ఎక్కడంటే?
సైబర్‌ దాడులతో ఎలాంటి ముప్పు లేదు : కేంద్రం
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వాన
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రియాంక చోప్రాని చాలా మిస్ అవుతున్న నిక్
ప్రియాంక చోప్రాని చాలా మిస్ అవుతున్న నిక్
ప్రియాంక చోప్రాని చాలా మిస్ అవుతున్న నిక్

ట్రెండింగ్‌

Advertisement