e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News సుశాంత్ తొలి వర్ధంతి.. సినీ, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో వెబ్‌సైట్ ప్రారంభం

సుశాంత్ తొలి వర్ధంతి.. సినీ, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో వెబ్‌సైట్ ప్రారంభం

సుశాంత్ తొలి వర్ధంతి.. సినీ, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో వెబ్‌సైట్ ప్రారంభం

బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ సింగ్ అకాల మ‌ర‌ణం చెంది నేటికి ఏడాది అవుతుంది. గ‌త ఏడాది జూన్ 14న సుశాంత్ త‌న ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయిన‌ట్టు చెప్పుకు రాగా, ఆయ‌న మ‌ర‌ణంపై ఎన్నో సందేహాలు నెల‌కొన్నాయి. కుటుంబ స‌భ్యులు, అభిమానులు ఆయ‌న‌ది బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కాదు హ‌త్య అని బ‌లంగా చెప్ప‌డంతో ఈ కేసు సీబీఐకు కూడా చేరింది. సుశాంత్ చ‌నిపోయి ఏడాది అయిన‌, ఇప్ప‌టికీ దీనిపై క్లారిటీ రాలేదు.

సుశాంత్ మ‌ర‌ణం ఆయ‌న అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌ర‌చింది. సుశాంత్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న సినీ, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో కూడిన www.ImmortalSushant.com అనే వెబ్‌సైట్‌ని కుటుంబ స‌భ్యులు సాయంతో ప్రారంభించారు. ఇందులో సుశాంత్‌కి సంబంధించిన వివరాలు, సుశాంత్ వీడియోలు, ఫొటోలు చూడ‌వ‌చ్చు. ఈ సంద‌ర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానికి సన్నిహితుడైన నీలోత్ప‌ల్‌ మృణాళ్‌ మీడియాతో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితానికి సంబంధించిన స‌మాచార‌మంతా ఈ వెబ్‌సైట్‌లో లభిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి..

ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక ట్రైన్లు
దేశ రాజధానిలో అందుబాటులోకి రష్యా టీకా
మరోవారం లాక్‌డౌన్‌ పొడగింపు.. ఎక్కడంటే?
సైబర్‌ దాడులతో ఎలాంటి ముప్పు లేదు : కేంద్రం
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వాన
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సుశాంత్ తొలి వర్ధంతి.. సినీ, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో వెబ్‌సైట్ ప్రారంభం
సుశాంత్ తొలి వర్ధంతి.. సినీ, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో వెబ్‌సైట్ ప్రారంభం
సుశాంత్ తొలి వర్ధంతి.. సినీ, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో వెబ్‌సైట్ ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement