e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News లెజెండ‌రీ రైట‌ర్స్ పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట‌రీ

లెజెండ‌రీ రైట‌ర్స్ పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట‌రీ

లెజెండ‌రీ రైట‌ర్స్ పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట‌రీ

ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో వ‌న్ ఆఫ్ ది లీడింగ్ పొజిష‌న్ లో ఉంది నెట్‌ఫ్లిక్స్. డిఫ‌రెంట్ ఓరియెంటెడ్ కంటెంట్ ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ వ‌స్తోంది. ఇపుడు నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంట‌రీని తీయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. షోలే, దేవార్ లాంటి సినిమాల‌కు క‌థ‌లందించిన‌ లెజెండ‌రీ రైట‌ర్స్ స‌లీమ్‌-జావెద్‌పై ఓ స్పెషల్ డాక్యుమెంట‌రీని రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తోంది నెట్‌ఫ్లిక్స్.

జావెద్ అక్త‌ర్ కుమారుడు ప‌ర్హాన్ అక్త‌ర్ఈ డాక్యుమెంటరీని నిర్మించ‌నున్నాడు. బీటౌన్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు కొత్త ద‌ర్శ‌కుడు ఈ డాక్యుమెంట‌రీని తెర‌కెక్కించ‌నున్నాడు. జావెద్ అక్త‌ర్ తోపాటు స‌ల్మాన్ ఖాన్ తండ్రి రైట‌ర్ స‌లీంఖాన్ పై డాక్యుమెంట‌రీ రానుంది.

ఇవి కూడా చదవండి..

గ‌డ్డంతో నాగచైత‌న్య‌..థాంక్యూ లుక్‌

అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హ‌ల్‌చ‌ల్‌

నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా

నేను ప్రేమ‌లో ఉన్నా: అడివి శేష్

అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మ‌న‌సులో మాట

ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా విద్యాబాల‌న్‌.. షేర్నీ ట్రైల‌ర్ రిలీజ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లెజెండ‌రీ రైట‌ర్స్ పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట‌రీ

ట్రెండింగ్‌

Advertisement