భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్, బాలరాజు ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘నీజతగా’. భమిడిపాటి వీర దర్శకుడు. రామ్ నిర్మాత. ఈ నెలలోనే చిత్రం విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథతో, అందర్ని అలరించే అంశాలతో తెరకెక్కించిన చిత్రమిది. చిత్రాన్ని చూసిన పంపిణీదారులు సినిమా విజయంపై నమ్మకంతో వున్నారు. తప్పకుండా చిత్రం ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సాహిత్ంయ: అనంత్‌శ్రీరామ్