మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 02, 2020 , 20:17:03

ఉప్పెన ‘నీ కన్ను నీలి సముద్రం’ రిలికల్‌ వీడియో

ఉప్పెన ‘నీ కన్ను నీలి సముద్రం’ రిలికల్‌ వీడియో

సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి  ‘నీ కన్ను నీలి సముద్రం..నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం’  అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది.రఖ్వీప్‌ అలీ రాసిన హిందీ లిరిక్స్‌తో షురూ..శ్రీమణి రాసిన తెలుగు రిలిక్స్‌ తో సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. జావెద్‌ అలీ వాయిస్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. logo