Nayanthara |పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌పై న‌య‌న‌తార నిర్ణ‌యం

ద‌శాబ్ద‌కాలానికి పైగా తెలుగు, త‌మిళంతోపాటు వివిధ భాష‌ల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వస్తోంది బెంగ‌ళూరు చిన్న‌ది న‌య‌న‌తార (Nayanthara). పెళ్లి త‌ర్వాత ఈ లేడీ సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు దూర‌మ‌వుతుందా..? ఇక సినిమాల్లో క‌నిపించ‌దా..? అంటూ అంతా చ‌ర్చించుకోవ‌డం మొద‌లుపెట్టారు.