e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News షారుక్‌ఖాన్ తో న‌య‌న‌తార రొమాన్స్..?

షారుక్‌ఖాన్ తో న‌య‌న‌తార రొమాన్స్..?

షారుక్‌ఖాన్ తో న‌య‌న‌తార రొమాన్స్..?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీతో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. సంకి టైటిల్‌తో మూవీ తెర‌కెక్క‌నుంద‌ని ఏడాది కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. షారుక్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుండ‌గా..ఆట్లీ ప్రాజెక్టుకు కూడా ఒకే చెప్పిన‌ట్టు బీటౌన్ వ‌ర్గాల టాక్‌. అంతేకాదు షారుక్ అండ్ ఆట్లీ టీం ఫీమేల్ లీడ్ రోల్ కోసం న‌య‌న‌తారను సంప్ర‌దించార‌ట‌. ఈ క్రేజీ ప్రాజెక్టుకు న‌య‌న‌తార ఒకే చెప్పిందా..? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

షారుక్‌ఖాన్‌-క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మ‌రోవైపు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ష‌న్ లో ఇప్ప‌టికే ప‌ఠాన్ సినిమాలో న‌టిస్తున్నాడు షారుక్‌ఖాన్. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ముంబైలోని య‌శ్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో నేడు షూటింగ్ మొద‌లైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

మందు తాగ‌డం మానేసిన స్టార్ హీరో

‘మా’ ఎన్నిక‌లు..ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు వీళ్లే

సెట్‌లో స‌న్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్‌..వీడియో

‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్ర‌శ్న‌..వీడియో వైర‌ల్‌

శ్రియా అందాల ఆర‌బోత..వీడియో హ‌ల్‌చ‌ల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
షారుక్‌ఖాన్ తో న‌య‌న‌తార రొమాన్స్..?
షారుక్‌ఖాన్ తో న‌య‌న‌తార రొమాన్స్..?
షారుక్‌ఖాన్ తో న‌య‌న‌తార రొమాన్స్..?

ట్రెండింగ్‌

Advertisement