తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ కల్ట్ క్లాసికల్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది మాతృదేవోభవ. 1991 లో వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ హిట్ చిత్రం ఆకాశదూతుకు రీమేక్ ఈ సినిమా. కేఎస్ రామారావు మళ్లీ 30 ఏండ్ల తర్వాత అదే డైరెక్టర్ అజయ్‌కుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
తెరవెనుక కథలు టాక్ షోలో కేఎస్ రామారావు రీమేక్ గురించి చెప్పుకొచ్చారు. మాధవి పోషించిన రోల్లో నయనతార అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. దీంతోపాటు అనుష్కా శెట్టి, కీర్తిసురేశ్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. లో బడ్జెట్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఇవి కూడా చదవండి..
ప్రముఖ నటుడు పొట్టివీరయ్య కన్నుమూత
బండ్ల గణేశ్ ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్..ఫస్ట్ పోస్ట్…
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…