టాలీవుడ్ యాక్టర్ నాని నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టుల్లో ఒకటి శ్యామ్ సింగరాయ్. రాహుల్ సంకీర్త్యన్ దర్శకుడు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ లో ఈ సినిమా సాగనున్నట్టు ఫిలింనగర్ వర్గాల టాక్. నాని కెరీర్లో మొదటిసారిగా రూ.50 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. తాజాగా ఈప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ ను రౌండప్ చేస్తోంది. ఈ చిత్రానికి బయ్యర్లు మంచి మొత్తాన్ని పెట్టేందుకు రెడీగా ఉన్నారట.
శ్యామ్ సింగరాయ్ నిర్మాతకు నాన్ థ్రియాట్రికల్ రైట్స్ కోసం రూ.30 కోట్లు ఆఫర్ వచ్చిందట. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో విడుదలకు ముందే మంచి లాభాలు గడిస్తున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతిశెట్టి ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్స్ కు మంచి స్పందన వస్తోంది.
ఇవి కూడా చదవండి..
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్