ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. స్నేహితుల దినోత్సవం
( Friendship Day ) సందర్భంగా సెలబ్రిటీలు తమ స్నేహితులతో సరదాగా గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన త్రో బ్యాక్ స్టిల్స్ ను షేర్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ నాని ( Nani) ఇన్ స్టాగ్రామ్ లో తన స్నేహితులతో దిగిన ఫొటోలను షేర్ చేశాడు.
ఇంతకీ ఆ స్నేహితులెవరో కాదు..బాహుబలి స్టార్లు ప్రభాస్, రానాతోపాటు ఆర్ఆర్ఆర్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో కలిసి త్రోబ్యాక్ స్టిల్ ను షేర్ చేశాడు. స్టార్ హీరోలంతా ఒకే ఫొటోఫ్రేమ్లో చిరునవ్వులు దిగిన ఈ ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రాజస్థాన్ లో రాజమౌళి కుమారుడు కార్తీకేయ డెస్టినేషన్ వెడ్డింగ్ టైంలో ఈ స్టిల్ దిగింది నాని అండ్ హీరోల టీం. వీటితోపాటు నాని పలు వెకేషన్లలో కోస్టార్స్ అల్లరి నరేశ్, నివేదా థామస్ ఇతర స్నేహితులతో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
Mahesh Babu Sarkaru Vaari Paata |మహేశ్ బాబు ఫస్ట్ లుక్ సరికొత్త రికార్డు
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..