సోమవారం 01 జూన్ 2020
Cinema - May 02, 2020 , 08:49:40

ఆసుప‌త్రి సిబ్బందికి కిట్స్ పంచిన బాలయ్య‌

ఆసుప‌త్రి సిబ్బందికి కిట్స్ పంచిన బాలయ్య‌

కంటికి క‌న‌ప‌డ‌ని వైర‌స్‌తో పోరాటం చేస్తున్న వైద్యుల‌కి,అత్య‌వ‌స‌ర సేవా సిబ్బందికి అండ‌గా నిలిచేందుకు నంద‌మూరి బాల‌కృష్ణ ముందుకు వ‌చ్చారు. ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ అండ్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ లో మేడ్ సంద‌ర్భంగా కిట్స్ పంచారు. ఆసుప‌త్రిలో అవ‌స‌ర‌మైన  వ‌స్తు సామాగ్రిని హౌజ్ కీపింగ్‌, పారిశుద్ధ్య కార్మికుల‌కి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికి మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. అంతే కాకుండా ఆసుప‌త్రికి వ‌చ్చిన రోగుల‌ని కూడా ప‌ల‌కరించారు. 
logo