సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 00:29:52

కేసీఆర్‌కు ధన్యవాదాలు

కేసీఆర్‌కు ధన్యవాదాలు

కళకి, కళాకారులకి విలువను పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢీల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశ పటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన అన్న మా నాన్నగారు నందమూరి తారకరామారావు గురించి భావితరాలకి స్ఫూరినిచ్చేలా 10వ తరగతి సాంఘీకశాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.


logo