ఆదివారం 05 జూలై 2020
Cinema - Jun 02, 2020 , 20:37:02

పిల్లలతో కలిసి నమ్రత సైక్లింగ్..వీడియో

పిల్లలతో కలిసి నమ్రత సైక్లింగ్..వీడియో

టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ త్రోబ్యాక్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్రెన్నర్స్ (జర్మనీ)లో గౌతమ్ తో కలిసి సరదాగా సైక్లింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. నమ్రత, గౌతమ్ ఇద్దరూ సైక్లింగ్ చేస్తుంటే సితార వారిద్దరినీ చూస్తూ ఉండిపోయింది. వచ్చేసారి సైకిల్ వేగంగా తొక్కాలి అంటూ సితారకు నమ్రతా సూచనలు చేస్తుంది. నా పిల్లలతో జర్మనీలో సైక్లింగ్ చేస్తున్నపుడు తీసిన వీడియో అని నమ్రతా తెలిపింది.logo