శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 16:04:30

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

సూప‌ర్‌, శివ‌మ‌ణి చిత్రాల‌తో సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ గా పేరు తెచ్చుకున్నారు అక్కినేని నాగార్జున‌, పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇపుడు ఈ క్రేజీ కాంబినేష‌న్ మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. క‌రోనా లాక్‌డౌన్ టైంలో పూరీ జ‌గ‌న్నాథ్ నాగార్జున కోసం ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒక‌టి రాసిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. ఫాంట‌సీ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా సాగుతుంద‌ని ప్రచారం నడుస్తోంది.

పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న ఫైట‌ర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టోరీతో వ‌స్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి అనన్య‌పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రి ఇదే నిజ‌మైతే నాగార్జునను పూరీ ఎలా చూపించ‌బోతున్నాడోనంటూ గుసగుస‌లాడుకుంటున్నారు సినీ జ‌నాలు.

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

ఆర్మీ ఆఫీస‌ర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo