బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 16, 2020 , 23:50:25

కరోనా పాజిటివ్‌

కరోనా పాజిటివ్‌

నటుడు, నిర్మాత నాగబాబు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా  నిర్ధారణ అయ్యినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నాగబాబు వెల్లడించారు.  ‘వ్యాధి వచ్చిందని  బాధపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇతరులకు సాయం చేసే అవకాశంగా దానిని మలుచుకోవచ్చు. నాకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది.కరోనాను జయించి ప్లాస్మాదాతగా మారతాను’ అని నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పేర్కొన్నారు.


logo