బుధవారం 27 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 10:31:29

ఓటు వేసిన నాగార్జున‌, అమ‌ల‌

ఓటు వేసిన నాగార్జున‌, అమ‌ల‌

గ్రేటర్ ఎన్నిక‌ల‌లో భాగంగా టాలీవుడ్ న‌టుడు అక్కినేని నాగార్జున‌, ఆయ‌న స‌తీమ‌ణి అమ‌ల ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు వేశారు. 

న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ కూడా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మంద‌కొడి ఓటింగ్‌పై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. న‌గ‌ర ప్ర‌జ‌లు బాధ్య‌త‌గా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని ఆయ‌న అన్నారు. మంచు ల‌క్ష్మీ ఫిలిం న‌గ‌ర్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.


logo