Cinema
- Jan 27, 2021 , 00:34:13
VIDEOS
రిలీజ్ డేట్ ఫిక్స్

పంజా వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఓ యువజంట ప్రేమాయణానికి సామాజిక అంతరాలు ఎలా అడ్డుగోడలుగా నిలిచాయనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. సముద్రం సాక్షిగా మొదలైన ఆ ప్రేమ కథ ఏ తీరాలకు చేరుకుందనేది ఆసక్తిని పంచుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌తో పాటు దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన పాటలకు చక్కటి ఆదరణ లభిస్తోంది. వినూత్న ప్రేమకథగా మెప్పిస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: షామ్‌దత్ సైనుద్దీన్.
తాజావార్తలు
- విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?
- వాలంటీర్లు మున్సిపల్ అధికారులకు సెల్ఫోన్లు అప్పగించాలి
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
MOST READ
TRENDING