శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 15:27:11

హీరోయిన్ గా ముంబై మోడ‌ల్..సురేంద‌ర్‌రెడ్డి క్లారిటీ..!

హీరోయిన్ గా ముంబై మోడ‌ల్..సురేంద‌ర్‌రెడ్డి క్లారిటీ..!

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి, అఖిల్ అక్కినేని కాంబోలో ఓ మూవీ వ‌స్తున్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ చిత్రంలో ముంబై మోడ‌ల్ వైద్య సాక్షిని హీరోయిన్ గా ఫైన‌ల్ చేసిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.  పలు యాడ్ ఫిల్మ్స్ లో న‌టించిన సాక్షిని సురేంద‌ర్‌రెడ్డి ఆడిష‌న్స్ కోసం హైద‌రాబాద్‌కు పిలిపించిన‌ట్టు టాక్‌. సాక్షి ప‌ర్‌ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయిన సురేంద‌ర్ రెడ్డి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తున్న అఖిల్ చిత్రానికి స‌రైన న్యాయం చేస్తుంద‌ని భావించాడ‌ట‌. అయితే సాక్షి ఎంపిక‌పై  అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు.

కానీ దీనిపై సురేంద‌ర్ రెడ్డి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చాడు. సాక్షి త‌న‌ సినిమాలోని పాత్ర‌కు ప్రాధాన్యాన్ని తీసుకొస్తుంద‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పాడు. అంతేకాదు సాక్షి న్యాచుర‌ల్ ప‌ర్‌ఫార్మ‌ర్ అంటూ కితాబిచ్చాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అనిల్ సుంక‌ర‌, సురేంద‌ర్‌రెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

దుబాయ్‌లో ఘ‌నంగా న‌మ్ర‌త బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ .. పిక్స్ వైర‌ల్

క‌థ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షోకు రెడీ అంటున్న ప్రియ‌మ‌ణి

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

'నార‌ప్ప' డైరెక్ట‌ర్ కొత్త సినిమా ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo