నాగిన్ సీరియల్‌తో ఇండియావైడ్‌గా కోట్లాదిమంది ఫాలోవర్లను ఖాతాలో వేసుకుంది బెంగాలీ భామ మౌనీ రాయ్. ఈ బ్యూటీ గోల్డ్, కేజీఎఫ్ చాఫ్టర్ 1 చిత్రాల్లో మెరిసింది. మౌనీ రాయ్ ఫొటోషూట్‌కు సంబంధించిన స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బ్యాక్ లెస్ స్ట్రిప్ బ్యాక్ మిడ్డీలో ఉన్న మౌనీరాయ్ పొద్దు తిరుగుడు తోటలో షికారు చేస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.
బ్లాక్ అండ్ వైట్ ఎంబ్రాయిడరీ స్ట్రాపీ డ్రెస్‌లో మెస్మరైజింగ్ లుక్‌తో పొద్దు తిరుగుడు పూలే అసూయపడే అందంతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మౌనీరాయ్. ఈ భామ పొద్దు తిరుగుడు పూల మధ్య ఫ్లోరల్ డ్రెస్సులో మెరుస్తున్న స్టిల్స్ ఆన్ లైన్ హల్ చల్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు