బుధవారం 08 జూలై 2020
Cinema - Feb 22, 2020 , 10:05:30

60 కోట్ల బ‌డ్జెట్‌తో భ‌క్త క‌న్న‌ప్ప చిత్రం

60 కోట్ల బ‌డ్జెట్‌తో భ‌క్త క‌న్న‌ప్ప చిత్రం

న‌టుడు, నిర్మాత‌గా రాణిస్తున్న మంచు విష్ణు భారీ బ‌డ్జెట్‌తో పౌరాణిక చిత్రం నిర్మించ‌నున్నాడ‌ని కొన్నేళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తుంది. దీనిపై మంచు మోహ‌న్ బాబు శ్రీకాళ‌హ‌స్తి  దేవాల‌యంలో  అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. 60 కోట్ల బ‌డ్జెట్‌తో విష్ణు వ‌ర్ధ‌న్ .. భ‌క్త క‌న్న‌ప్ప అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు అని పేర్కొన్నాడు. ఇందులో న‌టీన‌టులు ఎవ‌రు, డైరెక్ష‌న్ ఎవ‌రు చేస్తార‌నే దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు. విష్ణు ప్ర‌స్తుతం మోస‌గాళ్ళు అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. 


logo