శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 17:04:02

టాయ్ క్రూయిజ్ స్టంట్ షూటింగ్ వీడియో చూడాల్సిందే

టాయ్ క్రూయిజ్ స్టంట్ షూటింగ్ వీడియో చూడాల్సిందే

టామ్ క్రూయిజ్‌..స్లైలిష్ యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. ఈ సూప‌ర్ స్టార్ ఇపుడు  మిష‌న్ ఇంపాజిబుల్ 7, మిష‌న్ ఇంపాజిబుల్ 8 చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. టామ్ క్రూయిజ్ చిత్రాల్లో యాక్ష‌న్ పార్టు ప్రేక్ష‌కుల‌ను అద్బుత‌మైన థ్రిల్ ను క‌లిగిస్తాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తాజాగా ఈ ప్రాజెక్టు కోసం టామ్ క్రూయిజ్ ర‌న్నింగ్ ట్రైన్ పై స్టంట్ సీన్లు చేస్తున్నాడు. మిష‌న్ ఇంపాజిబుల్ సినిమా కోసం నార్వేలో రైలు బోగిపై స్టంట్ సీన్ల కోసం టామ్ క్రూయిజ్ రెడీ అవుతున్న వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ప్రొడ‌క్ష‌న్ టీం టామ్ క్రూయిజ్ ను స్టంట్ కోసం రెడీ చేస్తుండ‌గా కారులో వెళ్తుండ‌గా తీసిన వీడియో..ఫొటోక్ జెర్రింగ్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది. న‌టి హేలే అట్వెల్..నార్వే ఇక్క‌డ‌. తాను ట్రైన్ పై నిల‌బ‌డి ఈ వీడియో షూట్ చేశానంటూ పోస్ట్ చేసిన‌ మ‌రో వీడియో కూడా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo