e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News మిష‌న్ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌లో క‌రోనా క‌లక‌లం.. 11 మందికి కరోనా

మిష‌న్ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌లో క‌రోనా క‌లక‌లం.. 11 మందికి కరోనా

మిష‌న్ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌లో క‌రోనా క‌లక‌లం.. 11 మందికి కరోనా

క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వంలో టామ్ క్రూజ్ హీరోగా తెర‌కెక్కుతున్న హాలీవుడ్ చిత్రం మిష‌న్ ఇంపాజిబుల్ 7. ఈ సినిమా షూటింగ్‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించిన‌ట్టు హాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. నైట్​క్లబ్​లో షూటింగ్ జరగాల్సి ఉండగా.. ముగ్గురు డ్యాన్సర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ప‌ద‌కొండు మంది క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలుస్తుంది. ఇందులో టామ్ క్రూజ్ ఉన్నాడ‌ని టాక్. అయితే బ్రిటిష్​ టాబ్లాయిడ్స్​ మాత్రం కేవలం సిబ్బంది మాత్ర‌మే క‌రోనా బారిన ప‌డ్డార‌ని చిత్ర యూనిట్ అంతా ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని పేర్కొంది.

కొందరు సిబ్బందికి పాజిటివ్​ తేలడంతో షూటింగ్​కు నిలిపివేసినట్లు పారామౌంట్ పిక్చర్స్​ గురువారం అధికారికంగా ప్రకటించింది. జూన్​ 14న తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. మిష‌న్ ఇంపాజిబుల్ 7 చిత్రానికి కరోనా పెద్ద దెబ్బ వేసింది. ప‌లుమార్లు ఈ షూటింగ్‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌గా, వ‌చ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్‌ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ

నేటి నుంచి తిరుమలలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

ఫ్యాక్టరీ నుంచి గ్యాస్‌ లీక్‌.. భయాందోళనకు గురైన స్థానికులు
కరోనాతో 624 మంది వైద్యుల మృతి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మిష‌న్ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌లో క‌రోనా క‌లక‌లం.. 11 మందికి కరోనా

ట్రెండింగ్‌

Advertisement