బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 20:24:46

మీరారాజ్‌పుత్ హొయ‌లు చూడ‌త‌ర‌మా..!

మీరారాజ్‌పుత్ హొయ‌లు చూడ‌త‌ర‌మా..!

షాహిద్‌క‌పూర్ భార్య మీరారాజ్‌పుత్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంద‌నే సంగతి తెలిసిందే. త‌న‌కు సంబంధించి ‌ఏదో ఒక అప్ డేట్ ను ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ హాలీడే డెస్టిష‌న్ కు వెళ్లింది. ఇంత‌కీ ఎక్క‌డికి వెళ్లిందో తెలుసా..? మీరారాజ్ పుత్ భ‌ర్త షాహిద్ క‌పూర్ తో క‌లిసి ఫేవ‌రేట్ టూరిజం స్పాట్ గోవాకు వెళ్లింది. బ్లాక్ బికినీ టాప్ విత్ మ్యాచింగ్ ప్యాంట్‌తో చేతిలో స్టైలిష్ క్యారీ బ్యాగ్ పట్టుకుని కెమెరాకు పోజులిచ్చింది. క్లోజ‌ప్ షాట్ లో మీరారాజ్‌పుత్ కెమెరా ముందు నిల్చొని దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలో మీరా రాజ్‌పుత్ చూడ‌టానికి క‌రీనా క‌పూర్ ఖాన్ లాగా ఉందంటూ ప‌లువురు ఫాలోవ‌ర్లు కామెంట్ల్స్ పెట్టారు. అద్దం ముందు నిల‌బ‌డి దిగిన స్టిల్ లో గార్జియ‌స్ గా క‌నిపిస్తూ చూపు ప‌క్క‌కు తిప్పుకోనీయ‌కుండా చేస్తోంది. అందం, లుక్‌లో స్టార్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా స్ట‌న్నింగ్ గా క‌నిపిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న‌ కేథ‌రిన్

గోవాలో స‌న్నీలియోన్ హాట్ ఫొటోషూట్

అటు కేర‌ళ అందాలు..ఇటు సోనాక్షి వ‌య్యారాలు

ఫొటోగ్రాఫ‌ర్ గా మారిన మీరా రాజ్‌పుత్‌..స్టిల్స్ వైర‌ల్‌
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


VIDEOS

logo