e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home సినిమా సందేశాత్మక ప్రేమకథ

సందేశాత్మక ప్రేమకథ

సందేశాత్మక ప్రేమకథ

అభిరామ్‌, వెన్నెల జంటగా నటిస్తున్న చిత్రం ‘కథంటే ఇదేరా’. దాసరి ప్రతిమ నిర్మాత. హరీష్‌ చావా దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘టైటిల్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వినూత్నమైన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని తెలిపారు. ‘సందేశాత్మక కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ప్రేమకథా చిత్రమిది. ఓ జంట ప్రణయప్రయాణంలో ఎదురైన సంఘటనలు ఆసక్తిని పంచుతాయి’ అని చిత్ర దర్శకుడు అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సందేశాత్మక ప్రేమకథ

ట్రెండింగ్‌

Advertisement