‘హుషారు’ ఫేమ్ దినేష్‌తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్‌కుమార్ దర్శకుడు. వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఆగస్టు 6న చిత్రాన్ని పీవీఆర్ పిక్చర్స్ సంస్థ థియేటర్లలో విడుదల చేస్తుంది.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడగండ్ల.