బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 13:47:54

స్టన్నింగ్ లుక్ లో మెరుస్తున్న మెహరీన్..ఫొటోలు

స్టన్నింగ్ లుక్ లో మెరుస్తున్న మెహరీన్..ఫొటోలు

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో ప్రేక్షకులను పలుకరించింది పంజాబి ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ ఫిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, రాజా దిగ్రేట్, జవాన్ తోపాటు పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ స్టన్నింగ్ లుక్ లో ఉన్న కొన్ని ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. బ్లాక్, వైట్, గ్రే కలర్స్ లో ఉన్న వివిధ రకాల ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెహరీన్ దిగిన ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు తనకిష్టమైన లొకేషన్ ట్రిప్ కు వెళ్లినపుడు మెహరీన్ దిగిన స్టిల్స్..సొగసు చూడతరమా అన్నట్టుగా ఉన్నాయి. అనుష్క శర్మ, దిల్జీత్ దోసాంజ్ కాంబోలో వచ్చిన ఫిల్లౌరి చిత్రంతో బాలీవుడ్ తెరంగేట్రం చేసింది మెహరీన్. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo