శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 18:08:10

బిగ్‌బాస్ ఫేం మెహ‌బూబ్ 'ఎవ‌రురా ఆ పిల్ల' వీడియో సాంగ్ కేక

బిగ్‌బాస్ ఫేం మెహ‌బూబ్ 'ఎవ‌రురా ఆ పిల్ల' వీడియో సాంగ్ కేక

బిగ్‌బాస్ సీజ‌న్ 4 తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు మెహ‌బూబ్. ఈ షోలో మెహ‌బూబ్ టాలెంట్ కు ఫిదా అయిన మెగాస్టార్ చిరంజీవి అత‌నిపై ప్ర‌శంస‌లు కురిపించాడు. మెగాస్టార్ పై ఉన్న అభిమానాన్ని తాజాగా ఓ పాట‌తో చాటుకున్నాడు మెహ‌బూబ్‌. గోల గోల గోల..ఊరంతా గోల‌..ఏందిరో గోపాల ఎవ‌రురా ఆ  పిల్ల అంటూ మాస్ బీట్‌లో  మెహ‌బూబ్ దిల్ సే అంటూ సాగుతున్న పాట‌తో అంద‌రినీ ప‌లుక‌రించాడు. హైదరాబాదీ స్టైల్లో సాగుతున్న లిరిక్స్ ను ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.స‌య్య‌ద్ సోహెల్ ర్యాన్ కొరియోగ్ర‌ఫీ చేశాడు. మెహ‌బూబ్‌, అమీ యెలా స్టైలిష్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. ఈ పాట‌లో మెహ‌బూబ్ స్నేహితుడు, బిగ్ బాస్ ఫేం సోహైల్ కూడా క‌నిపించ‌డం విశేషం. చిరంజీవి ఫేస్ మాస్క్ లు పెట్టుకుని, అదే స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ దుమ్మురేపాడు మెహ‌బూబ్‌. ఈ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర రేవంత్ పాడాడు.

ఇవి కూడా చ‌ద‌వండి..

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo