మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 13, 2021 , 17:14:25

‘టైమ్ ’చూసి దిగుతున్నారు

‘టైమ్ ’చూసి దిగుతున్నారు

మెగా బ్రదర్స్‌ సంక్రాంతిని వదిలి సమ్మర్‌ ని ఎంచుకున్నారు. కొరటాలతో చిరంజీవి చేస్తోన్న ఆచార్య సినిమా, వేణుశ్రీరామ్‌ తో పవన్‌ కల్యాణ్‌ చేస్తోన్న వకీల్‌ సాబ్‌ సినిమాలు రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేసుకున్నాయట. ఆ రోజుకి ఓ ప్రత్యేకత ఉందని సినీజనం అంటున్నారు. ఇంతకీ ఏ డేట్స్‌ లో మెగా బ్రదర్స్‌ వస్తున్నారు అన్నది తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన ఈ లింక్ ని ఓపెన్‌ చేయండి. వీడియో చూసి ఆనందించండి.


మరిన్ని ఇంట్రస్టింగ్‌ సినీ విశేషాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ ఛానెల్‌ ని సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి


VIDEOS

logo