మంగళవారం 07 జూలై 2020
Cinema - Apr 04, 2020 , 09:06:11

పేద‌వారికి ఆహారం పంచిన మంచు మ‌నోజ్

పేద‌వారికి ఆహారం పంచిన మంచు మ‌నోజ్

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత‌గా విజృంభిస్తుంది. దీనిని అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్ డౌన్ కార‌ణంగా చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. తిండి దొర‌క్క ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు, సినీ సెల‌బ్రిటీలు న‌డుం బిగించారు. ఎవ‌రికి తోచినంత మేర వారు సాయం చేస్తూ పెద్ద మ‌న‌సు చాటుకుంటున్నారు.

తాజాగా మంచు మనోజ్ త‌న టీం స‌భ్యుల‌ని తెలుగు రాష్ట్రాల‌కి పంపి పేదారికి ఆహారం, నీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. మ‌నోజ్ దాతృత్వంపై ఆయ‌న అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo