శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 19:57:14

మందిరాబేడీ 'స‌న్ డే జ‌బ‌ర్ద‌స్త్' వ‌ర్క‌వుట్స్..వీడియోలు వైర‌ల్‌

మందిరాబేడీ 'స‌న్ డే జ‌బ‌ర్ద‌స్త్' వ‌ర్క‌వుట్స్..వీడియోలు వైర‌ల్‌

బాలీవుడ్ బ్యూటీ మందిరాబేడీ ఆదివారం సీరియ‌స్ వర్క‌వుట్ సెష‌న్ లో పాల్గొన్న‌ది. జ‌బ‌ర్థ‌స్త్ స‌న్ డే టైంను  ఫిట్‌నెస్ కోసం ఉప‌యోగించుకుంది మందిరా. బ్లాక్ స్పోర్ట్స్, గ్రే జిమ్ వేర్‌లో హ్యాండ్ స్టాండ్స్‌తోపాటు విండ్ స్పింట్స్ వేసింది. 50 నిమిషాల గాలి స్ప్రింట్లు, ప‌లు భంగిమ‌ల త‌ర్వాత జ‌బ‌ర్థ‌స్త్ స‌న్ డే గా ఫీల‌వుతున్నానంటూ ఇన్ స్టాగ్రామ్‌లో వ‌ర్క‌వుట్స్ వీడియోలు పోస్ట్ చేసి క్యాప్ష‌న్ ఇచ్చింది. మందిరా త‌న ఇంట్లో ప‌లు క‌స‌రత్తులు చేస్తుండ‌గా..ఆమె కుమారుడు వీడియోలు తీశాడు.

మందిరాబేడి స‌న్‌డే జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్క‌వుట్ వీడియోలు ఇపుడు ఆన్ లైన్ లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. చాలా రోజుల విరామం త‌ర్వాత‌ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన సాహో చిత్రంతో తెలుగు, తమిళం, హిందీ ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది మందిరాబేడి.

ఇవి కూడా చ‌ద‌వండి..

మ‌రో చిన్నారికి గుండె ఆప‌రేష‌న్ చేయించిన సోనూసూద్

' ఆర్ఎక్స్ 100' భామ‌ స్పెష‌ల్ సాంగ్..!

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo