కోవిడ్ నుంచి కాపాడుకోవడానికి సెలబ్రిటీలతోపాటు చాలా మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ కోవిడ్-19 ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్ లో తన స్నేహితుడు అభినవ్‌తో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్నట్టు తెలుపుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
నియాన్ గ్రీన్ ట్యాంక్ టాప్ లో మాస్టర్ బ్యూటీ వ్యాక్సినేషన్ సెంటర్ బయట కనిపించగా కెమెరాలు క్లిక్ మనిపించాయి. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత అభినవతో కలిసి సెల్ఫీ దిగింది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వాక్సినేషన్ తర్వాత ముఖాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మాళివిక మోహనన్ పోస్ట్ చేసిన స్టిల్, వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!