నాగచైతన్య-సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం మజిలీ. చైతూ-సామ్ రియల్ లైఫ్ కపుల్స్ అయిన తర్వాత తెరకెక్కిన ఈ చిత్రంలో రీల్ లైఫ్ కపుల్ గా తమ పాత్రలకు ప్రాణం పోశారు. శివనిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ బాక్సాఫీస్ వద్ద రూ. 40కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 2019లో హిట్ గా నిలిచిన మజిలీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇంతకీ విషయమేంటంటే మజిలీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు యూట్యూబ్ ఛానల్ లో అద్బుతమైన స్పందన వస్తోంది.
మజిలీ హిందీ వెర్షన్ కు 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి దూసుకెళ్తోంది. అమీర్‌ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చధా చిత్రంతో త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నాగచైతన్య. ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ తో ఆలస్యమైంది. మరోవైపు నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
మహేశ్, ప్రభాస్ గురించి సుబ్బరాజు ఏమన్నాడంటే..?
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన