e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News మేక‌ప్‌మెన్ కు మ‌హేశ్ బాబు బ‌ర్త్ డే విషెస్‌

మేక‌ప్‌మెన్ కు మ‌హేశ్ బాబు బ‌ర్త్ డే విషెస్‌

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు త‌న‌కు బాగా తెలిసిన వ్య‌క్తికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. ట్విటర్ ద్వారా ఆ వ్య‌క్తికి బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. ఇంత‌కీ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నది ఎవ‌ర‌నుకుంటున్నారా..? మ‌హేశ్ బాబు ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ మెన్ ప‌ట్టాభి. ఇవాళ ప‌ట్టాభి పుట్టిన రోజు. నాకు చాలా బాగా తెలిసిన మేక‌ప్ మెన్ ప‌ట్టాభికి జ‌న్మదిన శుభాకాంక్ష‌లు. రాబోయే ఏడాది నీకు మ‌రింత గొప్పగా సాగిపోవాలి. మీ ముఖంపై ఎప్పుడూ చిరునవ్వుండాల‌ని, ప్రేమ‌, గౌర‌వంతో..అంటూ ట్వీట్ ముగించాడు మ‌హేశ్‌బాబు.

ప‌ట్టాభి ఓ సినిమా షూటింగ్ లొకేష‌న్ లో త‌న‌కు ట‌చ్ అప్ చేస్తున్న స్టిల్ ను ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌హేశ్ గొప్ప మ‌న‌సుపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు అభిమానులు. అంతేకాదు ప‌ట్టాభికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

- Advertisement -

మేక‌ప్‌మెన్ అంటే సినిమా షూటింగ్ జ‌రుగుతున్నంత సేపు వెంటే తిరగాల్సి ఉంటుంది. ప‌లు షూటింగ్స్ లో ప‌ట్టాభి, మ‌హేశ్ వ‌ర్కింగ్ స్టిల్స్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం ప‌ర‌శురాం డైరెక్ష‌న్ లో స‌ర్కారు వారి పాట చేస్తున్నాడు. త్వ‌ర‌లో షూటింగ్ రీస్టార్ట్ కానుంది.

ఇవి కూడా చదవండి..

100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

శ్రియా శరణ్ క‌థ‌క్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో

భర్తతో పబ్లిక్ రొమాన్స్‌..శ్రియ‌పై నెటిజ‌న్ల‌ సెటైర్లు

పాపుల‌ర్ బ్రాండ్ తో ‘అందాల రాక్ష‌సి’ డీల్‌

విడుద‌ల‌కు ముందే ఖ‌ర్చులు వ‌చ్చేశాయి..!

చీర‌లో ఆదాశ‌ర్మ మార్ష‌ల్ ఆర్ట్స్..వీడియో వైర‌ల్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana