శనివారం 04 జూలై 2020
Cinema - May 27, 2020 , 18:19:33

యంగ్‌ లుక్‌లో మహేశ్‌ సెల్ఫీ..ఫొటో వైరల్‌

యంగ్‌ లుక్‌లో మహేశ్‌ సెల్ఫీ..ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ యాక్టర్‌ మహేశ్‌బాబు లాక్‌డౌన్‌ కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. మహేశ్‌ హోంక్వారంటైన్‌ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌చేస్తున్నాడు. అయితే మహేశ్‌ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన కూతురు సితారతో కలిసి ఓ సెల్ఫీ దిగాడు. మహేశ్‌, సితార సెల్ఫీ అద్దంలో ప్రతిబింబిస్తోంది. ఈ సెల్ఫీ ప్రత్యేకత ఏంటంటే మహేశ్‌ యంగ్‌ లుక్‌లో  చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo