శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 12, 2020 , 14:59:27

మ‌హేష్ క్వారంటైన్ లుక్ వైర‌ల్

మ‌హేష్ క్వారంటైన్ లుక్ వైర‌ల్

వ‌రుస సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే మ‌హేష్ బాబు ఈ ఏడాది మొద‌ట్లో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇక వ‌చ్చే ఏడాది ప‌ర‌శురాం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌స్తుతం క్వారంటైన్ స‌మ‌యాన్ని పిల్ల‌ల‌తో గడుపుతున్న మ‌హేష్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానులు చేర‌వేస్తున్నారు.

సోమ‌వారం త‌న డాగ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చిన మహేష్ తాజాగా మ‌రో ఫోటో రిలీజ్ చేశారు.  మహేష్ - సితార ఇద్దరూ ఒక కన్ను మూసి.. మూతి వంకరగా పెట్టి సెల్ఫీ క్లిక్ మ‌నిపించారు. ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు త‌మ అభిమాన హీరో ఈ ఫోటో షేర్ చేశార‌ని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే ఈ పిక్‌లో మ‌హేష్ కుర్రాడిలా క‌నిపిస్తూ, అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుండ‌డం విశేషం


logo