ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 08, 2020 , 14:59:42

ప్లాస్మా డొనేషన్‌పై అభిమానులకు మ‌హేష్ బాబు పిలుపు

ప్లాస్మా డొనేషన్‌పై అభిమానులకు మ‌హేష్ బాబు పిలుపు

కొవిడ్‌ రోగులకు ప్లాస్మాయే సంజీవని.. కరోనా విజేతలే హీరోలు. ధైర్యంగా ముందుకు రండి.. ప్లాస్మా దానం చేసి కరోనాను ఓడించండి  అంటూ మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చిన కొద్ది గంట‌ల త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్లాస్మా డొనేష‌న్ చేయాల‌ని అభిమానుల‌కి పిలుపునిచ్చారు. త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అభిమానుల‌కి, ప్ర‌జ‌ల‌కి మ‌హేష్ ఈ విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాక సిపి సజ్జనార్ కృషికి అభినందనలు తెలిపారు. 
logo