e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News వ‌కీల్ సాబ్ నుండి మగువా మ‌గువా ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

వ‌కీల్ సాబ్ నుండి మగువా మ‌గువా ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

వ‌కీల్ సాబ్ నుండి మగువా మ‌గువా ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సినిమాతో పాటు ఇందులోని సాంగ్స్ కూడా శ్రోత‌ల‌ను ఎంత‌గానో అల‌రించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం (మార్చి 8న) విడుదల అయిన మ‌గువా మ‌గువా పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తమన్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. తాజాగా చిత్రం నుండి మ‌గువా మ‌గువా వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి ఫలానా పాట మాత్రమే రాయగలరు అనడానకి ఎవ్వరూ సరిపోరు. ఎందుకంటే ఆయన కలం నుంచి జాలువారిన పాటల్లో మెలోడీలున్నాయి.. మాస్ మసాలాలున్నాయి.. భక్తిరస గేయాలున్నాయి.. భావోద్వేగ గీతాలున్నాయి. వ‌కీల్ సాబ్ కోసం గొప్ప సాహిత్యంతో స్త్రీ ఔన్నత్యాన్ని వివరిస్తూ ‘మగువా మగువా’ అనే పాటను ఎంతో అద్భుతంగా రాసారు. ఆ పాట ఫుల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి..

సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి

రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి

ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ

జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ‌కీల్ సాబ్ నుండి మగువా మ‌గువా ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

ట్రెండింగ్‌

Advertisement