e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home సినిమా వందశాతం వినోదంతో ‘లోల్‌సలామ్‌'

వందశాతం వినోదంతో ‘లోల్‌సలామ్‌’

వందశాతం వినోదంతో ‘లోల్‌సలామ్‌'

సంపూర్ణ వినోదంతో రూపొందించిన ‘లోల్‌సలామ్‌’ వెబ్‌సిరీస్‌ ఈ నెల 25న జీ-5 ఓటీటీలో విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం హీరో నాని ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా వెబ్‌సిరీస్‌ క్రియేటర్‌ అండ్‌ డైరెక్టర్‌ నాని మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌ను ఆరు ఎపిసోడ్స్‌తో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించాం. రోజువారి జీవితంలోని ఒత్తిళ్లను తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి అడవిలోకి విహార యాత్రకు వెళ్లిన ఐదుగురు యువకుల కథ ఇది. అందులో ఓ వ్యక్తి అనుకోకుండా ల్యాండ్‌మైన్‌పై కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? వారు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారన్నదే సిరీస్‌ కథ. నలభైమంది కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కించాం’ అని తెలిపారు. ఈ వెబ్‌సిరీస్‌కు సినిమాటోగ్రఫీ: రాకేష్‌ ఎస్‌ నారాయణ, సంగీతం: అజయ్‌ అరసాడ, ఎడిటర్‌: వెంకటకృష్ణ చిక్కాల, కథ, మాటలు: అర్జున్‌-కార్తీక్‌.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వందశాతం వినోదంతో ‘లోల్‌సలామ్‌'
వందశాతం వినోదంతో ‘లోల్‌సలామ్‌'
వందశాతం వినోదంతో ‘లోల్‌సలామ్‌'

ట్రెండింగ్‌

Advertisement